The Congress party opposed the TRS government. Graduate MLC Jeevan Reddy said innocent people are being strengthened due to TRS government conspiracies. MLA Sridhar Babu, under the direction of SLP leader Bhatti Vikramarka, has filed a committee with the Congress incharge of MLAs Sithakka, Jagga Reddy and several constituencies.
#telangana
#congress
#uttamkumarreddy
#tpcc
#trs
#kcr
#BhattiVikramarka
#Sithakka
#JaggaReddy
అదికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ కుట్రల వల్ల అమాయకపు ప్రజలు బలవుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జిలతో కమిటీ వేశారు. గత నెల 30న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాలలో జరిగిన సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గురువారం ఈ కమిటీ సభ్యులు సార్సాలకు వెళ్తుండగా మంచిర్యాల సమీపంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసానికి చేరుకున్నారు.